మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Tuesday, May 12, 2009

అమ్మ నాన్న కోసం ఒక కవిత


చిన్నారి చిట్టి తండ్రి ,నా బాబు బంగారు బుజ్జి తండ్రి
నా మాట విను నాన్న ,నీ కంటి పాపను నేను కాన .



ఉదయాన్న నిద్ర లేపి మొఖన్న నీళ్లు కొట్టి
స్నాన పానీయ మంటూ నిద్ర పాడు చేయ్యోదని

తాత తో నే చెప్పినా నానమ్మ నా మాట వినదు నాన్న
వొక మారు చెప్పు నాన్న నీ కంటి పాపను నేను కాన


మా ఎమ్మా బంగారు బొమ్మ ,పాలిచ్చి పోతవమ్మ

వొక ముద్దా పెట్ట వమ్మ ,బిర్యాని తినాలని వున్నా దమ్మ


వో అత్తా మేనత్త ,నా బావ ఎక్కడమ్మా

వొక మారు పంప వమ్మ ,ఆడాలని వున్నది అత్తమ్మ



ఎ మామ్మ వదినమ్మ ,మా అన్నా ఎక్కడమ్మా

నువేనా పంపవమ్మ,ఆడాలని వున్నది వదినమ్మ




ఈ ఇంటి జ్యోతి నమ్మ నీ కంటి వెలుగుని నేనమ్మ


నా మోము చూసేందుకు నీకు టైం యెడ వున్నా దమ్మ
ఇంజనీరు మా అమ్మ నాన్న ,
నా తోన ఆడేందుకు టైము లేదన్న
నేనేమి చెయ్యాలో
నువేనా చెప్పు నాన్న నీ కంటి పాపను నేను కాన

Sunday, May 10, 2009

మేము 3 డేస్ కేరళ - ఊటీ ట్రిప్ వెల్లినాము

మేము మార్చ్ (2009) 27th తో 29th వరకు ( 3 డేస్ ) కేరళ - ఊటీ ట్రిప్ వెల్లినాము.
డే 1 : 27th ఉదయం 5ki బెంగుళూరు నుండి కార్ లో బయలు దేరినాము . 12:30 కి వయనాడ్ , గ్రీష్మం రిసార్ట్ కి చేరుకున్నాము. 3 pm కి , పోకాట్ లేక్ కి వెళ్లి బోటు షికార్ చేసినాము . ఆ తరువాత వ్యూ పాయింట్ కి వెల్లినాము . సాయంత్రం , 8:30 pm కి రేస్సర్ట్ చేరుకున్నాము .

డే 2 : 28th ఉదయాన్నే , అఆం తిని , వాయిత్రి రిసార్ట్ కి వెల్లినాము. అది అడివిలో వుంది . చాలాబాగుంది . అది చుసిన తరువాత , పోకాట్ లేక్ కి వెల్లినాము . పాపం నాన్న నన్ను ఎత్తుకొని లాకే వరకు నడిచినాడు. చుడండి మా నాన్న ఎలా ఎత్తుకున్నాడో..





అయా తరువాత ఇస్ లాండ్ వెల్లినాము . కాని అది క్లోజ్ అయినది . బాదతో నైట్ 10 pm కి రేసోర్ట్ కి వచినాము .

చివరిరోజు , 29th ఉదయం గ్రేష్మం రిసార్ట్ కాలి చేసి ఊటీ బయలు దేరినాము.11AM కి ఊటీ చేరుకున్నాము . 1st బోటు షికార్ చేసినాము . ఎ సారి బోటు షికారులో నేను కూడా వెళ్ళినాను . ఇదిగో పోటో చుడండి .ఆ తరువాత వాటర్ ఫాల్ కి వెల్లినాము . కాని వాటర్ లేదు . అక్కడి నుండి షూటింగ్ పాయింట్ కి వెల్లినాము . షూటింగ్ పాయింట్ కి నాన్న నన్ను తీసుకొని వెళ్ళలేదు . నేను కిందనే కార్ లో వున్నాను . అక్కడి నుండి హిల్ల్పాయింట్ కి వెల్లినాము . అక్కడి నుండి చుస్తే చెన్నై , కోయం బట్టుర్ కనిపిస్తై అట .. కాని ఆరోజు , కనిపించలడు . కాని అక్కడ చాల చల్లగా వుంది . నేను అయితే వనికిపోఇనాను. వెంటనే నాన్న నాకు టోపి , కప్పుకోవటినికి ఉన్ని టవల్ కొన్నాడు . అక్కడ చాల చాల బాగుంది . అదే ఊటీ లో ఎత్తైన ప్రదేసేసం అట.



అక్కడి నుండి కాఫీ ఫ్యాక్టరీ కి వెల్లినాము . అక్కడ టీ పొడి కొన్నాము . అప్పటికి ఊటీ లో నైట్ 7 pm అయినది . అక్కడి నుండి బెంగుళూరు బయలు దేరినాము . ఉదయం 3 am కి బెంగుళూరువచినాము .