మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Tuesday, January 27, 2009

లాల్ బాగ్ ఫ్లవర్ గార్డెన్ షికార్ సంగతులు

హలో ఫ్రెండ్స్ ,
నేను ఫ్లవర్ గార్డెన్ లో షికార్ చేసి వచ్చినాను. ఈ నెల ( జనవరి ) 25th న , మేము లాల్ బాగ్ వెల్లినాము . నా బండి కూడా తీసుకోని వెళ్ళినాను . అమ్మ , నాన్న బోజనమ్ కూడా తెచుకున్నారు . ఇదిగో చుడండి ...


మద్యానం 2:౩౦ కి వెళ్లి , సాయంత్రం 7 కి వచినాము .గార్డెన్ అంత షికార్ చేసినాను . కొత్త కొత్త ఫ్రెండ్స్ దొరికినారు . ...ఇదిగో చుడండి ... :))


ఈ బుడతడు ఐతే, నన్ను పట్టుకొని వదల లేదు . వాడికి నేను తెగ నచ్చేసినాను అట :))చూడడం....పెద్ద అయిన తరువాత మల్లి కలుస్తాడు ఏమో :))
ఫ్లవర్ షో కూడా చూసినాను :))






చాల బాగా ఎంజాయ్ చేసినాను ఫ్రెండ్స్. మీరు అందరు కూడా వస్తే బాగుండేది .
ఇంతకీ అడగటం మరచినాను , నా డ్రెస్ బాగుందా ??


జనవరి 1st కి అమ్మ, నాన్న తెచినారు ఇది .
ఇట్లు
మీ జోషిత చౌదరి

నా వెచ్చని ఇల్లు

హలో ఫ్రెండ్స్,
పోయిన వారం నాకు జలుబు చేసినది . చల్లని గాలి రాకుండా అమ్మ , నాన్న ఏమి చేసినారో తెలుసా మీకు ?? కంప్యూటర్ ఇంజనీర్స్ కదా .....:)) , ఒక వెచ్చని ఇల్లు చేసి...అందులో నన్ను పడుకో బెట్టినాలు . ...ఇదిగో చుడండి " అమ్మ నాన్న అద్దె ఇంటిలో నా సోంత ఇల్లు " >> :))



నా ఇల్లు బాగుంది కదా.... చాల వెచ్చగా వుంటుంది . మీరు సెలవు లలో నా ఇంటికి రాండి ...
ఇట్లు,
మీ ఫ్రెండ్ జోషిత చౌదరి

Wednesday, January 14, 2009

సంక్రాంత్రి సంగతులు

హలో ఫ్రెండ్స్,
మీకు తెలుసు కదా, ఈ నెల 12th కి , 4 నెలలు అయినవి నేను పుట్టి. మీకు తెలుసా? ఈ రోజు నేను బోర్లా పద్దానోచ్ ...... ఈరోజు అత్తా అని కూడా పిలిచినాను . ఈరోజు చాల విజయాలు సాదిన్చినాను కదా :))
ఈరోజు నేను పట్టు డ్రెస్ వేసుకున్నాను ...ఇదిగో చుడండి >>
బాగుంది కదా.
అమ్మ వచినది ...పాలు తాగి వస్తాను. ...
**** నాకు ఇంక మాటలు సరిగా లావు కదా ...తెలుగు తప్పులో వుంటే క్షమించండి .

Tuesday, January 13, 2009

2009 జనవరి 1st గిఫ్టు వచ్చినదోచ్

హలో ఫ్రెండ్స్,




ఈ జనవరి 1st న, అమ్మ ,నాన్న నాకు ట్రాలీ (బండి ) గిఫ్టు గా తెచ్చి ఇచ్చినారు . ఇదిగో , ఇదే నా బండి .





ఇందులోనే, రోజు నేను షికారికి వేల్తానోచ్ . ఫ్రెండ్స్ , మీరు కూడా మా ఇంటికి రాండి , షికారికి వెళ్దాము , ఆడుకుందాము .
ష్ ....ష్ ... గప్ చుప్ ..ఎవలికి చెప్పొద్దూ .తిడతాలు .
ఇట్లు
మీ లక్కీ













Monday, January 12, 2009

నా ఫ్యామిలీ మెంబర్స్ పరిచయం ---



పెళ్ళికి ముందు మా నాన్న >>
M.Tech చేసినాడు . కొంచెం టెక్ ఎక్కువే .






అమ్మ , నాన్న పెళ్లి ఒఒచ్ >>





పాపం పెళ్ళికి తరువాత మా నాన్న >> :))






మా నానమ్మా మరియు తాతయ్య >>






మేనత్త మరియు మామయ్యా ,వదినమ్మ (అప్పుడే నాకు వదిన కూడా వచినదోచ్ ) >>






నా మేన మామ ( అఆమేరికా లో MS సతుకుతున్నాడు) >>
నేను కూడా ఆమెరికా వెళ్లి సతుకుతాను .