ఎలా వున్నారు.?
నాకు మాటలు వచ్చేస్తున్నాయోచ్...!!!
నాకు మాటలు వచ్చేస్తున్నాయోచ్...!!!

మొదట సారిగా , నాన్న ని (మీ యం.వి.రావు ని) నాన్న నాన్న అని ఫెబ్రవరి 7th న పిలిచినాను .
అంటే నేను పుట్టిన సంవత్సరం అయిదు నెలలకి ..నాన్న ని ..నాన్న నాన్న అని పిలిచినాను అన్నమాట .
అప్పుడు నాన్న మొహం లో ఆనందం చెప్పలేను ... చాల సంతోషంగా ఫీల్ అయినాడు .

బాగుందా నా సైకిల్ ....?

సైకిల్ కొని ఇంటికి వచ్చిన తరువాత ...నాన్న , అమ్మా , నన్ను సైకిల్ ఫై ఆదిన్చినారు ..

అమ్మా ,నాన్న తో జోషిత :..
ఆ తరువాత వెంటనే .....బెంగుళూరు వేల్లిపోయినారు .. పాపం నాతో ఆదుకోవాలి అని వున్నా ...మల్లి అమ్మా ,నాన్న ఆఫీసు కి వెళ్ళాలి కదా !!!
ఇదిగో , నా కళ్ళజోడు ....చుడండి ...ఎలా వున్నాను ..



మరి వుంటాను ఫ్రెండ్స్...బొమ్మలు అన్ని సర్దుకోవాలి.....పాలు తాగాలి .....అం తినాలి.....చాల పనులు వున్నాయ్.....

యిట్లు ,
మీ జోషిత చౌదరి