తొమ్మిది నెలల తరువాత (మీకు తెలుసు కదా నా మొదటి పుట్టిన రోజు తరువాత నేను హైదరాబాద్ లో వుత్నున్నాను ), నేను మల్లి బెంగలూరు, అమ్మ నాన్న దగ్గరికి వచ్చినాను .
పాపం , నన్ను ఆదించటానికి వదిన (హరి ) కూడా బెంగలూరు వచినది .

నానమ్మ (నాని అని పిలుస్తాను లే)...బాగానే చూసుకుంది...కాని కొంచెం శుబ్రం ఎక్కువ లే...
ఈప్ప్పుడు నా టైం వచ్చినది...అమ్మ , నాన్న నన్ను ఏమి అనరు కదా.... ఇక ఎస్తం వచినట్లు గొడవ చేయవచ్చు...
మీకు తెలుసా....కొంచెం గొడవ పిల్లనే....ముందు ముందు చూస్తారు కదా...ఎన్ని నాటకాలు ఆడతానో...అమ్మ, నాన్న ఎలా ఎదిపిస్తానో .....
ఇదిగో చుడండి ..కొంచెం టైం దొరికితే...వెళ్లి బాత్ రూం లో ...బకెట్ లో కూర్చున్నాను ..
అయ్యో , నాని, తాతయ్య కి ఫోన్ చేసి చెప్పాలి కదా..బెంగుళూరు బాగానే వచినాను అని..


(హలో తాతయ్య ,నేను బెంగుళూరు బాగానే చెరినాను లే...కంగారు పడకు ).
బెంగలూరు వచ్చినాను కదా..నాకు నాన్న ఇచ్చిన చిన్న గిఫ్టు ఇదిగో చుడండి..(నాకు వడ్డాణము )


(హలో తాతయ్య ,నేను బెంగుళూరు బాగానే చెరినాను లే...కంగారు పడకు ).
బెంగలూరు వచ్చినాను కదా..నాకు నాన్న ఇచ్చిన చిన్న గిఫ్టు ఇదిగో చుడండి..(నాకు వడ్డాణము )

(అమ్మ దొంగామొహం ధీ .....నాన్న నాకు కొనిపెడితే...తను పెట్టుకుంటాను అంటుంది...మీరు కొట్టండి.)
కొంచెం పెద్ద దాన్ని అయినాను కదా...ఈప్పుడు నాకు ఏమి ఇస్తామో చెప్తాను వినండి..

ముక్క (చికెన్ ముక్క, వుల్లిపాయ ముక్కలు ) బాగా ఇస్టం ..
ఇంక చిప్స్ బాగా తింటాను.... తెల్లని ఐస్ క్రీం ఇష్టం.
ఇంక చిప్స్ బాగా తింటాను.... తెల్లని ఐస్ క్రీం ఇష్టం.
టీవీ లో పాటలు అంటే చాల చాల ఇష్టం..
పాలు తాగటం, ఇడ్లి ,అన్నం తినటం అంటే అసలు ఇష్టం లెదు.
కుక్క , పిల్లి అంటే ఇష్టం...కాని బయం...వీటి పేరు చెప్పి అమ్మ నా చేత పాలు తాగిస్తుంది.
ఇట్లు --- మీ జోచిత