నాన్న సిస్కో లో పని చేస్తున్నాడు కదా.. తన టీం ఫ్యామిలీ డే పార్టీ (July 21st 2012 ) అయితే , రిసార్ట్స్ కి వెల్లినాము...ఇదిగో చుడండి ...ఎలా ఎంజాయ్ చేసినానో
ఇదిగో , చిక్క కుండా , దొరకకుండా , నేను చిందులు వేస్తుంటే 'పసుపు' సైతం పలుచన అయినట్లు అనిపిస్తుంది కదా..ఏమిటి కొంచెం ఎక్కువ చెప్పినానా ?? పరవాలేదు లే మీకే కదా చెప్పినది :)
(సిగ్గు పడుతూ మీ లక్కీ )
ఆగు అమ్మ , నేను ఎక్కుతాను కదా ...
( అయ్యో రామ ఇది ఏమిటి అంత ఎత్తు వుంది .)
ఇదిగో నేను కనుక ఒక చిందు వేస్తె , పక్క వాడు కుడా అదిరి పడాలిసిందే
జై హింద్ ....
ఏమిటి అమ్మ ఆడుకోనివ్వు ...:( లేకపోతె నేను యేక్కడే నిరాహారదీక్ష చేస్తాను ..

సరే లే ఈ రోజు కి నిరాహార దీక్ష విరమిస్తున్నాను ..అసలే ఆకలి వేస్తుంది ...