మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Tuesday, January 27, 2009

లాల్ బాగ్ ఫ్లవర్ గార్డెన్ షికార్ సంగతులు

హలో ఫ్రెండ్స్ ,
నేను ఫ్లవర్ గార్డెన్ లో షికార్ చేసి వచ్చినాను. ఈ నెల ( జనవరి ) 25th న , మేము లాల్ బాగ్ వెల్లినాము . నా బండి కూడా తీసుకోని వెళ్ళినాను . అమ్మ , నాన్న బోజనమ్ కూడా తెచుకున్నారు . ఇదిగో చుడండి ...


మద్యానం 2:౩౦ కి వెళ్లి , సాయంత్రం 7 కి వచినాము .గార్డెన్ అంత షికార్ చేసినాను . కొత్త కొత్త ఫ్రెండ్స్ దొరికినారు . ...ఇదిగో చుడండి ... :))


ఈ బుడతడు ఐతే, నన్ను పట్టుకొని వదల లేదు . వాడికి నేను తెగ నచ్చేసినాను అట :))చూడడం....పెద్ద అయిన తరువాత మల్లి కలుస్తాడు ఏమో :))
ఫ్లవర్ షో కూడా చూసినాను :))






చాల బాగా ఎంజాయ్ చేసినాను ఫ్రెండ్స్. మీరు అందరు కూడా వస్తే బాగుండేది .
ఇంతకీ అడగటం మరచినాను , నా డ్రెస్ బాగుందా ??


జనవరి 1st కి అమ్మ, నాన్న తెచినారు ఇది .
ఇట్లు
మీ జోషిత చౌదరి

No comments:

Post a Comment