మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Sunday, February 8, 2009

నేను కింద పడ్డాను ఫ్రెండ్స్

హలో ఫ్రెండ్స్ ,
నిన్న నేను కాట్ ఫై నుండి కింద పడినాను . అమ్మ కాట్ ఫై పడుకో బెట్టి బయటకు వెళ్ళినది. నాన్న ఏమో నా పోతోలు చూస్తూ హాల్ లో వున్నాడు. నేను ఆడుకుంటూ ... కింద పడినాను . వెంటనే నాన్న వచ్చి చేతిలోకి తీసుకొని ..అమ్మకి ఇచ్చినాడు . బాగా ఎడ్చినాను.అమ్మ వెంటనే పాలు ఇచ్చినది...

మీకు తెలుసా, నాన్న బాగా ఎడ్చినాడు పాపం .ఆ తరువాత , అమ్మ నాన్న , నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళినారు. ఏమి పర్వాలేదు అన్నారు డాక్టర్ గారు .
ఇంటికి వచ్చిన తరువాత, నాకు బొమ్మలు తెచినారు... ఇవిగో చుడండి బొమ్మలు :)) బాగున్నాయా ??

ఇంక ఏమిటి స్నాగతులు??
నాకు ఇంకొక వారం లో పాయసం పెడతారు తెలుసా ?? 17th న , తిరుపతమ్మ ( పెనుగంచిప్రోలు లో ) ' అన్నా ప్రసన్నం ' చేస్తారు నాకు :))
ఇక మీ అందరి లాగ నేను కూడా ఆం ఆం అని తినతాను కదా :))మీరు అందరు , నా అన్నా ప్రసన్నం కి రాండి మరి.

ఇట్లు,
మీ జ్యోషిత

No comments:

Post a Comment