మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Sunday, February 8, 2009

నేను కింద మెద పడుతున్నాను

నేను ఈ వారం లో చాల నేర్చుకున్నాను . నేను పాకుతున్నాను , మరియు చాల ఫాస్ట్ గ బోర్లా పడుతున్నాను , వేల్లికల పడుతున్నాను . :)
చాల డెవలప్ అయినాను కదా ఫ్రెండ్స్ :)
అబ్బ , అబ్బ అని అరుస్తున్నాను .వచ్చే శుక్రవారం మేము హైదరాబాద్ వెళ్తున్నాము .





ఇట్లు,
జ్యోషిత

1 comment:

  1. జూనియర్...మా డార్లింగ్ కి జిమ్నాస్టిక్స్ నేర్పిస్తే.... గ్యారంటీగా ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ వస్తుంది ;)

    ReplyDelete