మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Monday, May 10, 2010

మేము పెనుగంచి ప్రోలు గుడి దగ్గరికి వెళ్ళినాము..


నా అన్న ప్రసన్నం తరువాత మల్లి , నేను, నానమ్మ , తాతయ్య , అత్తా , మామ తో కలసి పెనుగంచి ప్రోలు ( లచిమి తిరుపతమ్మ ) గుడికి వెళ్ళినాము ( తేది : 8-May-2010).
అమ్మ , నాన్న ఏమో బెంగలూరు నుండి గుడికి వచ్చినారు ...
అత్తా వాళ్ళు , లారీలు కొన్నారు లే.....అందుకే గుడికి వచినాము.

అమ్మ, నాన్న ఏమో ...దేవుడికి వెండి కుందులు కొన్నారు ...ఇవిగో చుడండి.....
(నాన్న పాయసం , అమ్మ వెండి కుందులు , నేను ఏమో నిమ్మకాయలు మోసినాము )


అందరం కలసి.....గుడికి వెళ్లి ...దేవుడిని చుసినాము ...వెండి కుందులు దేవుడికి ఇచ్చినాము .


ఆ రోజు సాయంత్రమే , అందరం హైదరాబాద్ వెళ్ళినాము. అమ్మ , నాన్న కూడా నాతో పాటు హైదరాబాద్ వచ్చినారు. ఆదివారం అంతా...అమ్మ, నాన్న, నేను బాగా ఆడుకున్నాము..

ఎప్పతిలాగే , ఆదివారం సాయంత్రం నన్ను మాయ చేసి...అమ్మ , నాన్న బాదతో నన్ను వదిలి పెట్టి బెంగలూరు వెళ్ళినారు.
అది ఫ్రెండ్స్...అల అల జరిగిపోతున్నాయ్ రోజులు...నేను ఎప్పుడు అమ్మ, నాన్న తో పాటు వుంటానో...
పాపం నానమ్మ, తాతయ్య కూడా నన్ను వదిలి వుండలేకపోతున్నారు....ఏమిటో కదా...!!!
ఇక వుంటాను ఫ్రెండ్స్.....మల్లి నానమ్మ పాలు, అన్నం అని వస్తుంది .....
ఇట్లు ,
మీ జోషిత చౌదరి

No comments:

Post a Comment